పలమనేరు: సాయం చేయండి: బాధితులు

573చూసినవారు
బైరెడ్డిపల్లి మండలంలోని ధర్మపురి పంచాయతీలో మూడు నెలల క్రితం తుఫాను కారణంగా మరణించిన గుర్రప్ప కుమారుడు గంగాధర కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర భార్య, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం పోషణ కష్టాలతో సతమతమవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్