పలమనేరు: మీ శేష జీవితం సుఖవంతం కావాలి: జడ్పీ చైర్మన్

1476చూసినవారు
పలమనేరు: మీ శేష జీవితం సుఖవంతం కావాలి: జడ్పీ చైర్మన్
పలమనేరు ఎంపీడీవో భాస్కర్ మంగళవారం తన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జీ శ్రీనివాసులు ఎంపీడీవోను ఘనంగా సన్మానించారు. ప్రజలకు ఆయన అందించిన సేవలను జడ్పీ చైర్మన్ కొనియాడారు. ఎంపీడీవో తన మిగిలిన జీవితాన్ని సుఖంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్