పలమనేరు: శ్రీరామ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

1662చూసినవారు
పలమనేరు: శ్రీరామ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పలమనేరులో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గంటావూరు గంగమ్మ ఆలయం, శ్రీ రాముని ఆలయాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కొలమాసన పల్లిలోని వైకుంఠ రామాలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్