చిత్తూరులో సోమవారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, భవిష్యత్తులో అందబోయే పథకాలపై చర్చించారు. పుంగనూరు నియోజకవర్గ
టీడీపీ ఇంచార్జి చల్లా బాబు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.