చిత్తూరులోని పలమనేరు నారాయణ ENCS బ్రాంచ్లో బుధవారం విద్యార్థుల నాయకత్వ సదస్సు (SLC) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా DGM కొండల రావు, ఫణికుమార్ హాజరై విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ స్వాతి విద్యార్థులను ప్రోత్సహించారు.
విద్యార్థులు తమ విద్యా ప్రగతిని, ప్రతిభను తల్లిదండ్రుల ముందు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించింది.