పలమనేరు: జి ఎం ఎస్ కే సభలతో సమావేశం నిర్వహించిన ఎస్సై

562చూసినవారు
పలమనేరు: జి ఎం ఎస్ కే సభలతో సమావేశం నిర్వహించిన ఎస్సై
పలమనేరు నియోజకవర్గం, పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్సై మారెప్ప జిఎంఎస్కే సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధైర్య, స్పర్శ కార్యక్రమాలు, గంజాయి, అక్రమ కార్యకలాపాల నివారణ, బాల్య వివాహాల నిషేధం, మహిళల భద్రత వంటి అంశాలపై సభ్యులకు వివరించారు. సమస్యలు తలెత్తిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్