పలమనేరు: కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి రెండేళ్లు

475చూసినవారు
పలమనేరు: కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి రెండేళ్లు
పలమనేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త వెంకటే గౌడ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 'ప్రజల విశ్వాసానికి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి రెండేళ్లు' కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్నికల సమయంలో యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదల కోసం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందని వెంకటే గౌడ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్