పలమనేరు: గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్

510చూసినవారు
పలమనేరు: గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్
చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గురువారం అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. ఈ సందర్భంగా వి కోటలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపూజ వల్ల సకల శుభాలు కలుగుతాయని, రైతులకు గోమాత తొలి మిత్రుడని ఆయన అన్నారు. జిల్లా రైతులు వేసే పంటలు సుభిక్షంగా పండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్