పలమనేరు నియోజకవర్గం లో పవర్ కట్

577చూసినవారు
పలమనేరు నియోజకవర్గం లో పవర్ కట్
పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 220 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా పలమనేరు అర్బన్, పలమనేరు రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని డీఈఈ జీవన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్