పలమనేరు అభివృద్ధికి రూ.116.85 కోట్ల నిధులు మంజూరు

4చూసినవారు
పలమనేరు పురపాలక సంఘం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. HAM, అమృత్‌ 2. 0, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2. 0, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, DMF, STP, UIDF-IV, UCF ఫేజ్‌-II పథకాల కింద మొత్తం రూ. 116. 85 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు, చెత్త నిర్వహణ, STP ప్లాంట్‌, మురుగునీటి శుద్ధి, పార్కులు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్