పలమనేరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికల్లో
టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి 3, 475 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీకి 16, 728, వైసీపీకి 13, 253, కాంగ్రెస్కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తం 30, 207 ఓట్లు చెల్లుబాటు కాగా, 639 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. నోటాకు 141 ఓట్లు పోలయ్యాయి.