ఎస్టీ సాధనే వడ్డెరుల లక్ష్య డా. యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్

407చూసినవారు
ఎస్టీ సాధనే వడ్డెరుల లక్ష్య డా. యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్
తిరుపతిలోని వి.ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో ఆదివారం వడ్డెర సేవా దళ్ ఆధ్వర్యంలో జరిగిన వడ్డెర ఉన్నత విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో వడ్డెర యువనాయకుడు, బీసీ యువజన అధ్యక్షుడు డా. యం.డి.హెచ్. పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 40 లక్షల వడ్డెరల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాలు ఎస్టీ జాబితాలో చేర్చినప్పుడే సాధ్యమవుతాయని అన్నారు. కావున, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డెరలంతా ఐక్యమత్యంతో కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్