వీకోటలో వీఆర్వోకు ఘన సన్మానం

882చూసినవారు
వీకోటలో వీఆర్వోకు ఘన సన్మానం
పలమనేరు నియోజకవర్గం, వి. కోట మండల రెవెన్యూ కార్యాలయంలో వి.ఆర్.ఓగా సేవలందించిన టి. మునిరత్నం మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు ఆయనను సతీసమేతంగా ఘనంగా సన్మానించి, ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్