7/4/26 మంగళవారం తిరుపతిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైయస్ఆర్సీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు, కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి, రోజా తదితర వైఎస్ఆర్సిపి నాయకులు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని
వైసీపీ నాయకులు ఆరోపించారు.