కాణిపాకంలో మంత్రి అచ్చెన్నాయుడు

335చూసినవారు
కాణిపాకంలో మంత్రి అచ్చెన్నాయుడు
శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన కుటుంబంతో కలిసి ఐరాల మండలం, కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిశోర్ మంత్రికి స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, వేద ఆశీర్వచనం మంత్రికి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్