పూతలపట్టు: వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో

395చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన లోకేశ్  నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జెట్టి,'మిస్టర్ కళ్యాణ్' సినిమాల హీరో మాన్యం మురళీకృష్ణ తనను మోసం చేశాడని బాధితుడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. రైల్వే కాంట్రాక్ట్ పేరుతో తన బంధువుల ద్వారా రూ. 3.15 కోట్లు ఇప్పించానని, అయితే డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని లోకేశ్ ఆరోపించాడు.

సంబంధిత పోస్ట్