పూతలపట్టు: చెరువులో పడి వ్యక్తి మృతి

52చూసినవారు
పూతలపట్టు: చెరువులో పడి వ్యక్తి మృతి
బంగారుపాలెం మండలంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు. గుర్రంకొండవాండ్ల వాసి రవి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు రవిని చెరువు నుంచి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్