పూతలపట్టు: మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన ఎమ్మెల్యే

535చూసినవారు
పూతలపట్టు: మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన ఎమ్మెల్యే
గురువారం చిత్తూరులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాజీ ఉపరాష్ట్రపతికి స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వెంకయ్య నాయుడుకి వేద ఆశీర్వచనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్