కాణిపాకం ఆలయంలో ఎస్సీ కమిషన్ చైర్మన్

652చూసినవారు
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం లోని కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారిని ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్