పురుగుల మందు తాగి మహిళ మృతి

715చూసినవారు
పురుగుల మందు తాగి మహిళ మృతి
చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలం గల్లవల్లవూరు ఎస్.టి. కాలనీలో కుటుంబ విషయాలపై మనస్తాపానికి గురైన ఓ మహిళ ఇంట్లో ఉన్న పురుగుల మందు మాత్రలు సేవించింది. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై తవణంపల్లె పోలీసులు కేసు నం. 41/2026గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్