104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ

825చూసినవారు
104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు పంపిణీ చేశారు. వైద్యధికారి సోనియా మేడం మలేరియా జ్వరాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. 104 ద్వారా షుగర్, బీపీ, అనేక వ్యాధులకు వైద్యం అందిస్తామని, నడవలేని వారికి ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్