ఐపీఎల్‌లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు

1040చూసినవారు
ఐపీఎల్‌లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు
ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్‌ పైనే అందరి దృష్టి ఉంది. PCA న్యూ క్రికెట్ స్టేడియం వేదికగా సా.7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్‌లో లైవ్ వీక్షించవచ్చు.

సంబంధిత పోస్ట్