IPL-2026: నేడు SRH vs KKR మ్యాచ్

383చూసినవారు
IPL-2026: నేడు SRH vs KKR మ్యాచ్
ఐపీఎల్‌లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచుల్లో రెండు జట్లు ఓటమి చవిచూశాయి. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలని కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్‌లు 30 సార్లు తలపడగా KKR 20 సార్లు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఇరుజట్లు బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్