చౌడేపల్లి: ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా

4860చూసినవారు
చౌడేపల్లి: ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా
చౌడేపల్లి మండలం, బోయకొండలో చిల్డ్రన్స్ పార్క్ పక్కన బిక్షాటన చేసుకుంటున్న సుమారు 70 ఏళ్ల వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు అనాథ కావడంతో అతని మృతదేహాన్ని బోయకొండ దేవి రెడ్డి చెరువు కాలువ గట్టున పూడ్చి దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్