చౌడేపల్లి: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం

564చూసినవారు
చౌడేపల్లి: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పొదలపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయడంతో. సమాచారం అందుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ సందర్భంగా అధికారి సుబ్బరాజు మాట్లాడుతూ రైతు అంజప్పకు చెందిన నీలగిరి తోటలో అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు.