ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరులో నిరసన చేపట్టారు. ఈ మేరకు రాధాకృష్ణపై పుంగనూరు అర్బన్ సీఐకి ఫిర్యాదు చేశారు.