పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు

679చూసినవారు
పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు
ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం' కార్యక్రమం పుంగనూరు పట్టణంలో గురువారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్టీఆర్ కూడలికి రానున్నారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పుంగనూరు చేరుకున్నారు. తమ నాయకురాలికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్