గంగవరం: ఉరివేసుకొని బాలిక మృతి

1607చూసినవారు
గంగవరం: ఉరివేసుకొని బాలిక మృతి
పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలంలో సోమవారం రాత్రి 14 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బండమీద జరావారిపల్లికి చెందిన బాలిక కీలపట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా, బాలిక మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్