పుంగనూరు: అలా వార్తలు రాయడం సరికాదు: వైసీపీ

410చూసినవారు
పుంగనూరు: అలా వార్తలు రాయడం సరికాదు: వైసీపీ
మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు గురువారం పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేశారు. ఒక పత్రికాధినేత మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దురుసుగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్