పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి

1191చూసినవారు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపించారు. పాఠశాలలో 115 మంది విద్యార్థులు ఉండగా, ఐదుగురికి వాంతులు, విరేచనాలు కావడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్