మంగళంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

138చూసినవారు
మంగళంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
పుంగనూరు మండల పరిధిలోని మంగళం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నడిబొడ్డున టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు మాధవ, సోము, కో క్లస్టర్ ఇంచార్జి హరి, నాయకులు లోకేష్, సుబ్రమణ్యం, రాంబాబు, కృష్ణ బాబు, మహేంద్ర రాయల్, మల్లికార్జున, మోహన్, వీర భద్ర స్వామి, రాధమ్మ, గురుమూర్తి, మురగ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్