చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్

1689చూసినవారు
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
సత్యవేడు పోలీసులు నాగలాపురం చోరీ కేసులకు సంబంధించి నిందితుడు గోవర్ధన్ రెడ్డిని (23) అరెస్ట్ చేశారు. సత్యవేడు, నాగలాపురం పోలీస్ స్టేషన్లలో నమోదైన చోరీ కేసుల్లో గోవర్ధన్ రెడ్డి నుంచి 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన సత్యవేడు (M) KN పేట గాంధీపురంలో, నాగలాపురం(M) కారని ప్రాంతాలలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్