ఆరు నెలల పసిపాప హత్య కేసులో తల్లి అరెస్టు

918చూసినవారు
ఆరు నెలల పసిపాప హత్య కేసులో తల్లి అరెస్టు
సత్యవేడు మండలంలో ఆరు నెలల పసిపాపను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితురాలైన తల్లి హేమావతి (28)ని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి శనివారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ మురళి నాయుడు వివరాలు వెల్లడించారు. నరసరాజు అగ్రహారం పంచాయతీ పరిధిలోని పద్మప్రియ గృహ సముదాయంలో వెంకటేష్–హేమావతి దంపతులు నివసిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్