మండలంలో పాము కాటుతో మహిళ మృతి

1169చూసినవారు
మండలంలో పాము కాటుతో మహిళ మృతి
వరదయ్యపాలెం మండలం సిద్దేశ్వరపురం గ్రామంలో ఆదివారం ఉదయం జమున (45) అనే మహిళ ఇంట్లో నాగుపాము కాటుకు గురై మృతి చెందింది. ఆమెను మొదట చిన్నపాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి, ఆపై సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటనతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.

సంబంధిత పోస్ట్