గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే

844చూసినవారు
గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే
ఈరోజు (మంగళవారం) ఏర్పడనున్న రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలో సంభవిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు గ్రహణ సమయంలో మూసివేస్తారు, అయితే శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో దర్శించుకుంటే రాహు-కేతు దోషాలు, నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గ్రహణం మధ్యాహ్నం సుమారు 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.