శ్రీకాళహస్తి: రేణిగుంట చేరుకున్న మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం

1944చూసినవారు
మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్ల శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి, బొకేలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన ప్రత్యేక వాహనంలో తిరుమల యాత్రకు బయలుదేరారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్