రేణిగుంటలో మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

2చూసినవారు
రేణిగుంటలో మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
రేణిగుంట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వద్ద మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమవడంతో, పోలీసులు బాలుడిపై, అతని తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలివ్వడం చట్టరీత్యా నేరమని, ఇకపై మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పిల్లలతో పాటు తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్