కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

1396చూసినవారు
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా అమరావతి అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 20 ఏళ్ల క్రితం రాజాను వివాహం చేసుకున్న ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. బంధువులు ఆమెను స్థానిక ఆసుపత్రికి అక్కడి నుంచి తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.