ఆటోను ఢీకొట్టిన బస్సు

842చూసినవారు
ఆటోను ఢీకొట్టిన బస్సు
నాయుడుపేట-రేణిగుంట హైవేపై గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న ఆటోను పెళ్లకూరు ఫ్లైఓవర్ వద్ద బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఆప్పటికే కాలు విరిగి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి మరోసారి గాయాలు కావడంతో అతన్ని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్