ఐదు ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం

295చూసినవారు
ఐదు ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం
నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులకు చెందిన 0.85 సెంట్ల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా జారీ చేశారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ బాధితుల ఇంటికి వెళ్లి పట్టాను అందజేశారు. ఈ చర్యతో ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు పరిష్కారం లభించింది.

సంబంధిత పోస్ట్