7 అడుగుల నాగుపాము కలకలం

2381చూసినవారు
తిరుమల నడక మార్గంలో గాలిగోపురం వద్ద 7 అడుగుల భారీ నాగుపాము కనిపించడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారం మేరకు, అటవీ శాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకుని, శేషాచలం కొండల్లో సురక్షితంగా వదిలిపెట్టారు. ఈ ఘటనతో భక్తుల్లో కొద్దిసేపు కలకలం రేగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్