శ్రీవారి సన్నిధిలో 'అన్నమయ్య' వేంకటేశ్వరుడు!

14చూసినవారు
శ్రీవారి సన్నిధిలో 'అన్నమయ్య' వేంకటేశ్వరుడు!
అన్నమయ్య సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామిగా నటించిన నటుడు సుమన్, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు, వేంకన్నస్వామి అంటే ఇప్పటికీ సుమన్ ముఖమే గుర్తుకొస్తుందని, ఆ సినిమాలో ఆయన అద్భుతంగా నటించారని వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను సుమన్ ప్రశంసించారు. అన్నమయ్య సినిమాలో శ్రీవారి పాత్ర దక్కడం తన జన్మ ధన్యమైందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్