శేషాచలం అడవిలో ఎలుగుబంట్ల సంచారం కలకలం

16చూసినవారు
శేషాచలం అడవిలో ఎలుగుబంట్ల సంచారం కలకలం
తిరుపతిలోని శేషాచలం అటవీ సరిహద్దులోని మంగళం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరుగుతోంది. గత రెండు నెలలుగా నాలుగు ఎలుగుబంట్లు జయశంకర్ కాలనీ, అటవీకి ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాల సమీపంలో కనిపిస్తున్నాయి. ఇవి తెలుగుగంగ పంప్‌హౌస్ వద్ద నీరు తాగి తిరిగి అడవిలోకి వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్