తిరుమలలో నేడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పెళ్లి

1319చూసినవారు
సినీ నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు, కాబోయే భార్య కావ్యారెడ్డితో కలిసి రేణిగుంటకు చేరుకున్నారు. నేడు రాత్రి 11:13 గంటలకు తిరుమలలో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి అనంతరం మే 1న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.