తిరుమల లడ్డూలో నెయ్యికి బదులు కెమికల్: TDP

1215చూసినవారు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రసాదమైన లడ్డూలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో నెయ్యికి బదులుగా రసాయనాలను ఉపయోగించి కల్తీ చేయించారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆరోపించింది. ఇది భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మహా పాపమని టీడీపీ ధ్వజమెత్తింది. 'X' వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో, 60 లక్షల లీటర్ల రసాయనాలతో తయారు చేసిన 20 కోట్ల లడ్డూలు ప్రజల ఆరోగ్యాన్ని హరించాయని టీడీపీ ఆరోపించింది.

సంబంధిత పోస్ట్