తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం

1010చూసినవారు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం, ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం అందజేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఛైర్మన్ బీ. ఆర్. నాయుడు చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలు అందజేయబడ్డాయి. ఆలయ సేవకుల కృషిని గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమమని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్