డక్కిలి: వ్యక్తి మృతిపై కేసు నమోదు

472చూసినవారు
డక్కిలి: వ్యక్తి మృతిపై కేసు నమోదు
డక్కిలి మండలం చెన్నసముద్రంలో ఈనెల 27న కె.కోటేశ్వరరావు (39) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ శంకర్రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్