గుండెపోటుతో శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తుడు మృతి

6చూసినవారు
గుండెపోటుతో శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తుడు మృతి
తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన సుర్జీత్ రెడ్డి (52) అనే ఎన్ఆర్ఐ భక్తుడు గుండెపోటుతో మరణించారు. 800వ మెట్టు నడక మార్గంలో వెళ్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని తరలించారు. భక్తుడి హఠాన్మరణంతో తోటి యాత్రికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్