శ్రీసిటీలో పరిశ్రమలో పేలుడు.. ఇద్దరు మృతి

14చూసినవారు
శ్రీసిటీలో పరిశ్రమలో పేలుడు.. ఇద్దరు మృతి
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు ఈ పేలుడులో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్