తిరుమల ఘాట్‌ రోడ్డులో కూలిన చెట్లు

3చూసినవారు
తిరుమల ఘాట్‌ రోడ్డులో కూలిన చెట్లు
తిరుమల ఘాట్ రోడ్డులో చెట్టు కొమ్మలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెండు రోజులుగా ఘాట్ రోడ్డులో విపరీతమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగి పడటంతో టీటీడీ అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి, కొమ్మలను తొలగించే చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్